ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

Spread the love

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆహ్వానం

విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనాలని యోగి ఆదిత్యనాథ్‌కు ఆహ్వానించిన మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానం

Loading