ముత్యాలమ్మపాడులో ఘనంగా ఈ నెల 11 నుంచి 21 వరకు 108వ పుణ్య తిథి మహోత్సవాలు

Spread the love

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని షిరిడి సాయిబాబా ఈ నెల 11 నుంచి 21 వరకు ముత్యాలమ్మ పాడు షిరిడి సాయిబాబా మందిరం నందు మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని కమిటీ ఆధ్వర్యంలో ఆలయ గౌరవ అధ్యక్షులు పి గౌతంరెడ్డి, ఈ సందర్భంగా మాట్లాడుతూ జరగబోయే సాయినాధుని 108వ పుణ్యాతిథి మహోత్సవములు కార్యచరణ పై ఈ నెల 11 నుంచి 21 వరకు ముత్యాలమ్మ పాడు సాయిబాబా మందిరం నందు మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు..అభిషేకములు, హోమo కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు..జరగబోయే మహోత్సవములకు ప్రతి ఒక్కరూ బాబా మందిరానికి విచ్చేసి తీర్థప్రసాదాలు అన్నప్రసాధన కార్యక్రమం స్వీకరించవలసిందిగా విజయవంతం చేయాలని కోరుచున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీహరి పొన్నలూరి లక్ష్మణరావు శంకర్ రాజు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Loading