
ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ను కలిసిన ఎంపీలు కేశినేని చిన్ని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎంపీ భరత్
విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం
విజయవాడ దసరా ఉత్సవాల వైభవాన్ని, విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రత్యేకతలను ఉపరాష్ట్రపతికి వివరించిన ఎంపీలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, సాన సతీష్, బైరెడ్డి శబరి
విజయవాడలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు అమిత్ షాకు ఆహ్వానం
విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రత్యేకతలను కేంద్ర హోంమంత్రికి వివరించిన ఎంపీలు
ప్రముఖులకు ఆహ్వానాలతో విజయవాడ ఉత్సవ్ 2.0కు జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం
![]()
