ఈరోజు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి Anumula Revanth Reddy ని నా సహచర ఎంపీలతో కలిసి ఇంద్రకీలాద్రి పై జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు, అలాగే ప్రతిష్టాత్మక “విజయవాడ ఉత్సవ్ 2.0” వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా వారికి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది..

Spread the love

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి ఆత్మీయ ఆహ్వానం
ఈరోజు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి Anumula Revanth Reddy ని నా సహచర ఎంపీలతో కలిసి ఇంద్రకీలాద్రి పై జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు, అలాగే ప్రతిష్టాత్మక “విజయవాడ ఉత్సవ్ 2.0” వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా వారికి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది..

అతి తక్కువ సమయంలో మాకు సమయం కేటాయించినందుకు సీఎం కి హృదయపూర్వక ధన్యవాదాలు.
.
Nara Chandrababu Naidu Nara Lokesh Sana Sathish Babu Vijayawada Utsav Andhra Pradesh Tourism Shreyas Media

Loading