లబ్ధిదారులకు ఎల్ ఓ సీ పత్రాలు అందజేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ భాను ..

Spread the love

లబ్ధిదారులకు ఎల్ ఓ సీ పత్రాలు అందజేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ భాను ..

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ భాను భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి లబ్ధిదారులకు ఎల్ ఓ సీ పత్రాలు అందజేశారు…

విద్యాధరపురానికి చెందిన మేడిశెట్టి కన్నారావు (58) బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 2.12 లక్షలు , మహంతిపురానికి చెందిన తైమూర్ మహమ్మద్ (50) క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం రూ 7.10 లక్షలు విద్యాధరపురానికి చెందిన కే అప్పలకొండ (69) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 2.23 లక్షల విలువైన ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు.

మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్, అబ్దుల్ ఖాదర్, అత్తులూరి ఆదిలక్ష్మీ పెదబాబు, జనసేన నాయకులు బాడిత శంకర్,
ఏ ఎస్ ఎన్ మూర్తీ,తిరుపతి సురేష్, లింగం శివప్రసాద్, తమ్మిన లీల కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

Loading