Channel 18 Telugu
పువ్వాడ పువ్వులు కావాలో, తుమ్మ ముళ్లు కావాలో తేల్చుకోండి
సీఎం కేసీఆర్ ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. మంచి చెడు ఆలోచించి ఓటేయాలని ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. పువ్వాడ అజయ్ ని గెలిపిస్తే ప్రజలను పువ్వుల్లో పెట్టి...
పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్టుంది
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రుల విమర్శల దాడి కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున పురందేశ్వరి వకాల్తా పుచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమీ లేదని,...
ఓ పార్టీలో పేకాడిన చిన్నోడు, పెద్దోడు
హైదరాబాదులో ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన పార్టీకి టాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ కూడా తళుక్కుమన్నారు. అంతేకాదు, ఇద్దరూ సరదాగా పేకాడుతూ...
ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మనవే
ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత పడిపోయి నిత్యం అల్లాడిపోయే దేశ రాజధాని ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై కూడా ఈ జాబితాలో ఉన్నాయి....
పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో స్కూళ్లకు సెలవు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. గాలి నాణ్యత కనిష్ట స్థాయులకు పడిపోవడంతో ఆప్ సర్కారు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైమరీ...
అక్రమ బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా
దేశంలో అక్రమ బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిశ్చయించింది. ఈ నేపథ్యంలో, పలు అక్రమ బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. 22...
తన ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్ డేట్ వెల్లడించిన సమంత
ప్రముఖ నటి సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కు అమెరికాలో కూడా చికిత్స చేయించుకున్నారు. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్ డేట్ ను...