ప్రముఖ నటి సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కు అమెరికాలో కూడా చికిత్స చేయించుకున్నారు. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్ డేట్ ను సమంత వెల్లడించారు. ట్రీట్ మెంట్ కొనసాగుతోందని, ప్రస్తుతం క్రయోథెరపీ చికిత్స చేయించుకుంటున్నానని సమంత తెలిపారు.
క్రయోథెరపీతో రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందని, రక్త ప్రసరణ సాఫీగా సాగుతుందని వివరించారు. మానసిక ఉల్లాసానికి ఈ క్రయోథెరపీ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. కాగా, ఈ చికిత్సలో భాగంగా సమంత మైనస్ 150 డిగ్రీల అతి శీతలమైన ఓ టబ్ లో కూర్చున్నారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పోస్టు చేశారు.
Spread the loveDemocracy stolen! ECI turned puppet of BJP:- Y S Sharmila Reddy Vijayawada:- The Andhra Pradesh Congress Committee (APCC) President Y S Sharmila Reddy […]
Spread the love విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అట్టహాసంగా సాగిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ర్యాలీ. దారి పొడవునా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, అభిమానులు ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం. పార్టీ శ్రేణులు అభిమానులు స్వాగతం […]
Spread the love చోడవరం, అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం వైయస్.జగన్ ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]