ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు.

Spread the love

అత్యవసర వైద్యం కోసం
ఎల్ ఓ సీ అందజేత

ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన
ఎల్ ఓ సీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు.

40 వ డివిజన్, ఊర్మిళ నగర్ కు చెందిన సాధు లీలా ప్రసాద్ (47) హృద్రోగం తో బాధపడుతూ అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన
రూ 4 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు..

త్వరితగతిన స్పందించి
ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కూటమి నాయకులు మోరబోయిన రాంబాబు, బొల్లెపల్లి కోటేశ్వరరావు , దాడి అప్పారావు, దుర్బేసుల హుస్సేన్, హరీష్ వ్యాస్, పసుపులేటి శివ, గాలేటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు…

Loading