
“సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో 14 మంది గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి “సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో గర్భిణీల కోసం ప్రారంభించిన ఉచిత మొబైల్ 2డీ ఎకో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది
మంగళవారం ,
హెచ్ బీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన
ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ లను స్థానిక గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకున్నారు
ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ ల ద్వారా మహిళలో గర్భధారణ సమయంలో వచ్చే గుండె జబ్బులు ముందుగానే గుర్తించి ప్రాణాంతక సమస్యలను నివారిస్తున్నారు
“సుజనా ఫౌండేషన్”
పేద, మధ్య తరగతి ప్రజలకు , గర్భిణీలకు అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా అందిస్తుంది
మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ శిబిరంలో
14 మంది గర్భిణీలకు
2డీ ఎకో మాటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
డాక్టర్ ఎన్ వంశీ,
2డీ ఎకో టెక్నీషియన్స్ సుప్రియ, సింధుప్రియ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు,
“సుజనా ఫౌండేషన్’ సిబ్బంది, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు
ఈ శిబిరంలో తమ సేవలందించారు.
![]()
