ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానం

Spread the love

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానం

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి శరన్నవరాత్రి దసరా ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానం

విజయవాడ ఉత్సవ్ 2.0కు హాజరై నగర సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని ఆహ్వానం

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ దసరా ఉత్సవాల విశిష్టతను ఢిల్లీ సీఎంకు వివరించిన మంత్రి సత్యకుమార్, ఎంపీ చిన్ని

విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటేందుకు విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహణ

Loading