52వ డివిజన్. మల్లికార్జున పేట కొండ ప్రాంతాల్లో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్

0

 పశ్చిమ నియోజకవర్గ.ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఈరోజు ఉదయం 52వ డివిజన్. మల్లికార్జున పేట 

ఇంచార్జ్. తంగిళ్ళపూర్ణచంద్రరావురాము ఆధ్వర్యంలో కొండ ప్రాంతాల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలను అందుతున్నాయా లేక ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ప్రజలందరూ వాలంటరీ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రని దుమ్మెత్తిపోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి చూసి ఓర్వలేని ఈ మూర్ఖులను కృష్ణానదిలో ముంచితే గాని సిగ్గు రాదని ప్రజలు ద్వేషిస్తున్నారు జరగబోవు ఎన్నికల లో జగన్మోహన్ రెడ్డికి ఆసిఫ్ కి ఓటు వేసి. సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి గెలిపిస్తామని ప్రజలు కోరుతున్నారు 

 ఆసిఫ్  మాట్లాడుతూ 

…అవ్వాతాతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల ఉసురు తప్పకుండా టీడీపీ, బీజేపీ, జనసేనకు తగులుతుంది.

– టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు దమ్ముంటే పింఛను కోసం బ్యాంకుల వద్ద మండుటెండలో పడిగాపులు పడుతున్న పండుటాకుల ముసలి వారి.వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి.

– జగనన్న అధికారంలో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రతి ఒక్కరికీ తెలిసింది. గత ఐదేళ్లుగా తాము ఎలా ఆత్మగౌరవంతో జీవనం సాగించామో అర్థం అవుతోంది. 

– ఇక చంద్రబాబు అధికరంలోకి వస్తే మళ్లీ మాకు కష్టాలు, కన్నీళ్లు తప్పవని పింఛనుదారులతోపాటటు ప్రజలందరికీ స్పష్టంగా కళ్లముందు కనిపిస్తోంది.

– అందుకే టీడీపీ సూపర్ సిక్స్ అంటూ ఊదరగొడుతున్న మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు. అందువల్లే టీడీపీ, జనసేన మ్యానిఫెస్టో  కాపీలు చెత్త కుప్పల్లోకి చేరుతున్నాయి. 

– ఎన్నికల తర్వాత చంద్రబాబు జైలుకు చేరుతారు. 

– ఇక చంద్రబాబు శిష్యుడు సుజనా చౌదరి హైదరాబాదులోని తన ఇంటికి చేరుతాడు.

– వీళ్లు ఎవరూ పోలింగ్ ముగిసిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో కనిపించరు. ఫలితాలు విడుదలైన తర్వాత ఇప్పుడు తమ వెంట వచ్చిన వారికి కూడా దొరకరు.

– కాబట్టి వారిని నమ్మి ఎవరూ మోసపోవద్దని చెబుతున్నాం.

– ప్రజల దివెనలతో మేం ఘన విజయం సాధిస్తాం. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నిరంతరం అందుబాటులో ఉండేది మేము. ఎన్నికల ముందు ఇక్కడే ఉన్నాం. ఎన్నికల తర్వాత ఇక్కడే ఉంటాం.ఈ కార్యక్రమంలో. కార్పొరేటర్ చలపతిరావు. రాష్ట్ర డైరెక్టర్లు. చంద్రశేఖర్ రెడ్డి. గురు మంతు మహేష్. నగరాల రాష్ట్ర అధ్యక్షులు. బాయ్ అన్న బాబ్జి గారు. ఎం రామకృష్ణ గారు. ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు. విశ్వనాధ్ రవి. నాయకులు.  బంకా శ్రీను. దుక్క వేణు. సంక బత్తుల అశోక్. కర్రీ గౌరీ. బెవర సురేష్. కోయ దుర్గారావు. జగళంకి కిషోర్. అయితా కిషోర్.బై పిల్ల రమేష్. బంక తేజ. వానపల్లి త్రిమూర్తులు. రాజగిరి సురేష్. వై మాణిక్యం. ఎన్ రాజశేఖర్. డి కొండా శ్రీనివాస్. ఏల్పూరి నీలిమ. ఎస్ కృష్ణవేణి. డి అనురాధ. పి సుశీల. ఎన్ శారద. మేరీ. అప్పయమ్మ. రాజ్యలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version