వైసీపీని వీడి టీడీపీలోకి జోరుగా చేరికలు

0

 వైసీపీని వీడి టీడీపీలోకి జోరుగా చేరికలు

అనాసాగరం కర్రీ శ్రీనివాసరావు, కర్రీ కొండలరావు(4075)  సమక్షంలో

15 కుటుంబాలు నందిగామ పట్టణం 16 వార్డు అచ్చి పెద్దబాబు, చిన్నబాబు సమక్షంలో సుమారు 50 పైగా కుటుంబాలు వైసీపీ ను వీడి సైకిల్ ఎక్కారు

కూటమి అభ్యర్థి  తంగిరాల సౌమ్య పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు

నందిగామ పేర్లు నియోజకవర్గంలో టీడీపీలో చేరికల జోరు కొనసాగుతోంది

గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని నమ్మి అనేకమంది ప్రజాప్రతినిధులు పార్టీలో చేరుతున్నారు

సొంత పార్టీ నాయకులే మొండితోక వసూలు బ్రదర్స్ వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నారు

ఈ క్రమంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య గెలుపునకు తాము కృషి చేస్తామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నిరంకుశ పాలనకు తాము నిరసనగా టీడీపీలో చేరామన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version