10-6-2025*రాష్ట్ర మహిళలకు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, వై.ఎస్.భారతి రెడ్డి , కృష్ణంరాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలి -MLA బొండా ఉమ*ధి:-10-6-2025 మంగళవారం అనగా ఈరోజు సాయంత్రం 6:00″గం లకు ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ బొమ్మ వరకు సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ కమిటీ ఆధ్వర్యంలో సాక్షి రిపోర్టర్ మరియు కృష్ణంరాజు అమరావతి మహిళలపై తప్పుడు మాటలను కండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినదిఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగ ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి సాక్షి న్యూస్ పేపర్ ను దగ్ధం చేయడం జరిగిందిఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-సాక్షి ఛానెల్ లో ప్రసారమైన వ్యాఖ్యలకు నిరసనగా సాక్షి న్యూస్ పేపర్ ను తగలబెట్టి భారీ ర్యాలీ గ, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ సాక్షి రిపోర్టర్ మరియు కృష్ణంరాజు మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యానాలకు వేదికగా నిలిచిన సాక్షి మీడియాను నిషేధించాలనిమన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఉన్న ప్రాంతాన్ని నీచంగా మాట్లాడినటువంటి సాక్షి ఛానల్ ను న్యూస్ పేపర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రద్దు చేయాలని, తెలియజేశారుఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ప్రధాన కార్యదర్శి పైడి తులసి, Sk ఫర్వీన్, వందలాదిమంది మహిళలు పాల్గొన్నారు