NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం
ది.06-05-2024(సోమవారం)
రానున్న ఐదేళ్ల సంక్షేమం కోసం.అభివృద్ధి కోసం జగనన్నకు ఓటెయ్యండి కేశినేని శ్వేత
జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే.ప్రతి ఇంటికి పథకాలు చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
పోక్కునూరు గ్రామం లోఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేశినేని శ్వేత, MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
విజయవాడ పార్లమెంటు పరిధిలో ఫ్లైఓవర్ల నిర్మాణం మొదలుపెడితే టాటా ట్రస్ట్ సేవలు మంచి నీటి ట్యాంకర్ల పంపిణీ. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ఓవర్ హెడ్ ట్యాంక్ ల నిర్మాణం ఇవన్నీ ఎంపీ కేశినేని నాని కృషితోనే
జగనన్న ఐదేళ్ల పాలనలో మీ గ్రామానికి, మీ కుటుంబానికి జరిగిన మంచిని చూసి ఓటెయ్యండి ఇంటి ముందుకే ప్రభుత్వం… చేతిలో సంక్షేమ పథకాలు.మెరుగైన విద్య, వైద్యం సాకారం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
చంద్రబాబు పాలన అంతా అవినీతిమయందోపిడి జన్మభూమి కమిటీల అరాచకం మోసం, దగా చేస్తూ.గ్రాఫిక్స్ పాలనతో కాలం గడిపారు చంద్రబాబు పాలనతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళింది
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు