భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు ఈరోజు శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం శ్యాం ప్రసాద్ ముఖర్జీ నివాళులర్పించే

0

 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు ఈరోజు శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం శ్యాం ప్రసాద్ ముఖర్జీ నివాళులర్పించే

 

కార్యక్రమం పండిట్ దీన్ దయాల్ నగర్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం శక్తి కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరగా దీన దయాల్ నగర్ శక్తి కేంద్రం ఆధ్వర్యంలో పిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్ ముఖ్యఅతిథి వారికి నివాళులర్పించి వారి గురించి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒక మంత్రిగా అవకాశం కల్పించారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ భావజానాలు నచ్చక సపరేట్ పార్టీ పెడదామని బయటికి వచ్చి అప్పటి ఆర్ఎస్ఎస్ సంప్రదించగా వారు పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ ని ప్రచారక్ గా ఉంటే వారిని అప్ప చెప్పడం జరిగింది ఆ తదనంతరం వారు కాశ్మీర్ ఉద్యమానికి బాటక నిచ్చి 370 ఆర్టికల్ ను రద్దు చేయాలని పాదయాత్ర నిర్వహించగా వారిని పాదయాత్రకు పరిమిషన్ లేదని అరెస్ట్ చేయగా వారికి విష ప్రయోగం ద్వారా వారిని బలిదానం అవడం చాలా బాధాకరమని తెలియజేస్తూ ఈరోజు వారి ఆశయాల్లో భాగంగా నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ రద్దు చేయడంలో వారి యొక్క ఆశయం సాధన కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ ఇలాంటి గొప్ప వ్యక్తులని మనం ప్రతి ఏరియాలో ఘనంగా నివాళులర్పించాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిల్లా శ్రీనివాసు ఓబీసీ మోర్చా నాయకులు ఎస్ సత్యనారాయణ ఓబిసి మోర్చా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిల్లారి శ్రీనివాస్ మరియు మహిళలు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version