అబ్దుల్ కలాం వాకర్ అసోసియేషన్ K L Rao పార్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చదువు నిమిత్తం ముగ్గురు వాకింగ్ లో

0

 అబ్దుల్ కలాం వాకర్ అసోసియేషన్ K L Rao పార్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చదువు నిమిత్తం ముగ్గురు వాకింగ్ లో 

సభ్యులైన విద్యార్థులకు అసోసియేషన్ తరపున ఫీజు నిమిత్తం సహాయం అందించడం జరిగినది అసోసియేషన్ సభ్యులందరూ కలిసి 12000 ఒక విద్యార్థికి ఇవ్వగా 

జగ్గు పిల్ల శ్రీనివాస్   

ఒక విద్యార్థికి సంవత్సరం పాటు చదువు నిమిత్తం 20000

మరో విద్యార్థికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగినది

  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ చేతులమీదుగా 

అందచేయడం జరిగినది 

వచ్చిన అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కేఎల్ రావు పార్క్ లో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థులకు ఫీజు నిమిత్తం ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం అని తెలియజేశారు అబ్దుల్ కలాం ఉపాధ్యక్షుడు జగ్గు పిల్ల శ్రీనివాసరావు కార్యదర్శి బలివాడ శివకుమార్ పట్నాయక్ అధ్యక్షులు జి విజయ్ కుమార్ మరో వైస్ ప్రెసిడెంట్ పోతిన రమేష్ బీరం శ్రీనివాసరావు జ్ఞాన్దేవ్ మహదేవ్ రాంబాబు అవ్వరు బుల్లబ్బాయి భోగవల్లి శ్రీధర్ నమ్మి భాను సతీష బాడిత చరణ్ కోచ్ శివ కిరణ్ జంగాల సురేష్

 తదితరులు పాల్గొన్నారు

పదోవర్చకం సందర్భంగా పార్కులో మంచి కార్యక్రమం త్వరలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version