ఒకటవ డివిజన్ పరిధిలో కొన్ని సర్వే నంబర్లలో ( 137/1,194,165,166,180/3,88,31,54/2బి ) 8 సర్వే నెంబర్ల నందు సుమారు 20 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు

0

గుణదల: విజయవాడ నగరపాలక సంస్థ ఒకటవ డివిజన్ పరిధిలో కొన్ని సర్వే నంబర్లలో ( 137/1,194,165,166,180/3,88,31,54/2బి ) 8 సర్వే నెంబర్ల నందు సుమారు 20 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు

వెలిసినట్లుగా నగరపాలక సంస్థ కమిషనర్ గుర్తించడం జరిగింది. ఈ లేఔట్ లో యందు ఎలాంటి అమ్మకాలు కొనుగోలు జరపవద్దు ఎవరైనా ఈ గుర్తించబడిన సర్వే నంబర్లలో గల లే అవుట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసిన ఎడల వాటికి ఎలాంటి నిర్మాణం అనుమతులు,రహదార్లు, విద్యుత్, త్రాగునీరు , డ్రెయినేజీ తదితర సదుపాయాలు కల్పించబోమని ఇప్పటికే నగరపాలక కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీనిని గమనించి ఈ లేఔట్లలో ప్లాట్లనుకొని మోసపోవద్దని 1 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సునీత సురేష్ తెలిపారు అలాగే ఇప్పటికే ఈ లేఔట్లలో ఫ్లాట్లు ఎవరైనా కొనుగోలు చేసిన సంబంధిత యజమానులతో మాట్లాడుకుని తమకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అలాంటి వారికి స్థానిక కార్పొరేటర్ గా తాము మద్దతు తెలుపుతామని ఇలాంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని స్థానిక కార్పొరేటర్ శ్రీమతి ఉద్దంటి సునీత సురేష్ విజ్ఞప్తి చేశారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version