పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పి లక్ష్మీపతిని కలిసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. బుద్దా వెంకన్న కామెంట్స్

0

 పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పి లక్ష్మీపతిని కలిసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న

బుద్దా వెంకన్న కామెంట్స్

11 3 2020లో మా నాయకులు చంద్రబాబు నాయుడు చెబితేనే నేను బోండా మాచర్లకి వెళ్ళాము

మాపై పిన్నెల్లి బ్రదర్స్ ఆకారణంగా దాడి చేశారు

 ఈ దాడి లో పాత్రధారి తురకా కిషోర్ సూత్రధారి పిన్నెల్లి 

మా కారుపై పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి దాడి చేశారు

మాపై దాడి చేసిన వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ చేశారు

ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి మాపై దాడి ఒక సంకేతం

అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగా మాచర్లని పిన్నెల్లి తయారు చేశారు

మాపై దాడి చేసినప్పుడు ఏ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

అధికారం ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… లేకపోతే పిల్లి రామకృష్ణారెడ్డి

మమ్మల్ని చంపడానికి పిన్నెల్లి పధకం వేశారు

మాపై దాడి కేసులో పిన్నెల్లి మొదటి ముద్దాయి

పిన్నెల్లికి నా సవాల్ విసురుతున్నా ..నీకు మూతి మీద మీసం ఉంటే సరే చుసుకుందాం

అన్ని ఆలోచించే ఈ కేసు పెట్టాను

 ఈ కేసులో నీకు శిక్ష పడే వరకూ నేను పోరాడుతాను

అధికారం ఉంది కాబట్టి అప్పుడు పిన్నెల్లి తప్పించుకున్నాడు

మాపై దాడి చేసి ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా వారే బయటకు వదిలారు

ఎస్పి కి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

పవర్ ఉంటే ఒకలా పవర్ లేకపోతే ఒకలా ఉంటారు

పిన్నెల్లి అనే వాడు ఒక పిల్లి లాంటోడు

ఒక మంచి పని కోసం మమ్మల్ని చంద్రబాబు మాచర్ల కి పంపారు

 పిన్నెల్లి బ్రదర్స్ ప్రజాస్వామ్యoలో తిరగడానికి అనర్హుడు

పిన్నెల్లి దుర్మాగ్వాలను ఇప్పటికైనా పూర్తిగా అణచివేయాలి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version