ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

0

 ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

Aug 22, 2024,

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి గురువారం బాంబు బెదిరింపు రావటం తీవ్ర కలకలం రేపింది. దీంతో విమానాన్ని తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉండగా, ఖాళీ చేయిస్తున్నట్లు వెల్లడించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version