అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పించిన ప్రసాదం విభాగ ఉద్యోగులు
విజయవాడ దుర్గగుడి, జులై 15.
అమ్మవారికి ఆషాడ మాస సారెను సమర్పించిన ప్రసాదం తయారీ విభాగానికి చెందిన ఉద్యోగులు .
మంగళవారం ఉదయం ప్రసాదం తయారీ విభాగంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులు, ఉద్యోగులు, సారె సమర్పించారు.
కార్యనిర్వహణాధికారి వి కె సీనా నాయక్ పాల్గొని
ముందుగా పూజలు చేశారు.
దేవస్థానంలో ప్రసాదం తయారీ విభాగం వారు సదరు తయారీ విభాగము సిబ్బంది, తయారీ చేయు రోజువారి సిబ్బంది వారు పాల్గొనగా పూజా కార్యక్రమం ముగించుకున్న తదుపరి భక్తిశ్రద్ధలతో శ్రీ అమ్మవారికి ఆషాడ సారే వస్త్రములు సమర్పించి ఉన్నారు.