డివిజన్ లోని ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వానికి బ్రహ్మ రథం పడుతున్నారు

Spread the love

 స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్నియోజకవర్గం లోప్రచారం కి వొస్తే ప్రజలుతిరగపడుతున్నారు ప్రచారం

విజయవాడ 

మెట్లబజార్ 21వ డివిజన్లలో ఎన్నికల ప్రచార కార్యక్రమం  డివిజన్లలో ఎన్నికల ప్రచార కార్యక్రమం 

పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైసిపి నాయకులు, అభిమానులు

దేవినేని అవినాష్ పాయింట్స్

డివిజన్ లోని ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వానికి బ్రహ్మ రథం పడుతున్నారు

వైఎస్ఆర్సీపీ ఓటు వేయడానికి సిద్ధం అని ప్రతీ మహిళా చెబుతున్నారు

పెన్షన్ కోసం వృద్దులు ఇబ్బందులకు చంద్రబాబు కారణం కాదా

టీడీపీ నేతల ఫిర్యాదు వలనే నేడు వృద్ధులకు ఇబ్బందులు

ఈనాడు ను అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వం పై అసత్య ప్రచారం చేయడమే టిడిపి నేతల లక్ష్యం

స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గం లో ప్రచారం కి వొస్తే ప్రజలు తిరగపడుతున్నారు

ప్రజలు ఏమీ తప్పుచేసారని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు

టీడీపీ హయాంలో నియోజకవర్గం లో ప్రతీ కాంట్రాక్టు ఎంఎల్ఏ తమ్ముడు రమేష్ వే కాంట్రాక్టు లు

కరకట్ట ప్రాంతం లోకూడా కమ్యూనిటీ హాల్ కట్టింది జగన్ ప్రభుత్వమే

రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *