విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేడుకగా సాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన సుజనా చౌదరి దంపతులు..

Spread the love

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేడుకగా సాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన సుజనా చౌదరి దంపతులు .

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు

ఈ ఓ సీనా నాయక్ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధ కృష్ణ గాంధీ , ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కి స్వాగతం పలికారు.

దసరా శరన్నవరాత్రులకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసామన్నారు..

సామాన్య భక్తులకి పెద్దపీట వేసామని, ప్రతి ఒక్కరికి త్వరితగతిన అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు చేపట్టామన్నారు

అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు .

Loading