Political newspublic news సరస్వతీ దేవి అలంకృత కనక దుర్గమ్మ అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కుటుంబ సభ్యులతో కలిసి By Channel 18 Telugu - October 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp బుధవారం మూలా నక్షత్రం (అమ్మవారి జన్మ నక్షత్రం) రోజున సరస్వతీ దేవి అలంకృత కనక దుర్గమ్మ అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు