వైయస్సార్ జిల్లా పేరును ‘వైయస్సాఆర్ కడప జిల్లా’గా మార్చాలి సిఎం చంద్రబాబుకు లేఖ రాసిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్

0

 అమరావతి

వైయస్సార్ జిల్లా పేరును ‘వైయస్సాఆర్ కడప జిల్లా’గా మార్చాలి

సిఎం చంద్రబాబుకు లేఖ రాసిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్

రాయలసీమలోని కడప జిల్లాకు గొప్ప ఆథ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది

కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘దేవుని కడప

ఇక్కడ పర్యటించిన కృపాచార్యులు తిరుమల శ్రీవారి కరుణను పొందారు

అనంతరం కృపాచార్యులు ఈ ప్రాంతానికి కృపావతిగా నామకరణం చేశారు

కృపావతి కురుపగా , కుడపగా తదనంతరం కడపగా ప్రసిద్ధిగాంచింది

అవగాహనా రాహిత్యంతో గత ప్రభుత్వం వైయస్సాఆర్ జిల్లాగా పేరు మార్చింది

శ్రీవారి భక్తుల మనస్సులు నొచ్చుకున్నా భయంతో తమ అభిప్రాయాల్ని ఎవరూ వ్యక్తపరచలేదు

 ఈ అంశంపై గతంలో నేను శాశన సభలోనూ ప్రస్తావించాను

వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారు

ఎంతో చారిత్రక, ఆథ్యాత్మిక నేపథ్యమున్న దీన్ని ‘వైయస్సార్ కడప జిల్లా’గా గెజిట్లో మార్పు చేయాలి

లేఖలో సిఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version