విద్యాధరపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

0

 విద్యాధరపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

 

విజయవాడ పశ్చిమ జులై 1

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విద్యాధరపురం ప్రాంతంలో పాల్గొని పెన్షన్ దారులకు 7000 నగదు అందజేయడం జరిగింది. విద్యాధరపురం 39 డివిజన్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు 

రే గల్ల లక్ష్మణరావు, సురభి బాలు, పీతాని పద్మ కొల్లి శారద, బొబ్బూరి శ్రీనివాస్,

ఏలూరి వెంకన్న

జనసేన నాయకులు ఏలూరు శరత్ భాజపా నాయకులు పచ్చిపులుసు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

కుమ్మరిపాలెం సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల ను స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. 

ప్రతి లబ్ధిదారునికి ఇంటికి వచ్చి నేరుగా పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నేత బొమ్మసేన సుబ్బారావు,

టిడిపి రాష్ట్ర నేత ఎమ్మెస్ బేగ్, ఎన్డీఏ నాయకులు లీలా ప్రసాద్, కిరణ్ , గుర్నాథం అన్నవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version