విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కృష్ణ జ్యోతి చీఫ్మ ఎడిటర్ మత్తి శ్రీకాంత్ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర

0

 5-2-2025

ధి:5-2-2025 బుధవారం ఉదయం 11:45″గం లకు ” విజయవాడ సింగ్ నగర్ లోని  సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కృష్ణ జ్యోతి చీఫ్మ ఎడిటర్ మత్తి శ్రీకాంత్ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర

రాజకీయ ప్రస్థానం మొదలు ఇప్పటివరకు తన ప్రయాణంలో సాగినా ప్రతి ఘట్టం , ఎదుర్కొన కష్టాలు ప్రజలు పక్షానా చేసిన పోరాటాలు , విజయాలు , అన్నీ ఒక పుస్తకం రూపంలో ప్రజలకు, కార్యకర్తలకు అందించడానికి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగిన…

” సెంట్రల్ రారాజు.. మనసున్న మారాజు” అనే ఈ బొండా ఉమ  ప్రజా సమస్యలు పరిష్కరించడమే కాకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రను వివరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ 5000 పుస్తకాల పంపిణీ ద్వారా ఇలాంటి ప్రయత్నాలు ప్రజలకు బొండా ఉమ  ఆలోచనా విధానం పట్ల అవగాహన కల్పించడంలో దోహదపడతాయని…

 వంగవీటి మోహన రంగా  స్ఫూర్తితో, రంగా  అనుచరులుగా నియోజకవర్గంలో వంగవీటి మోహన రంగా  ఆశయాలను ముందుకు తీసుకుని వెళుతూ ఆయన చూపినటువంటి బాటలోనే ప్రజాసేవలో నిరంతరం పరితపిస్తు ప్రజల సమస్యలు తన సమస్యగా భావించి ఆ సమస్య పరిష్కారం కోసం పరితపిస్తూ ఉండే బొండా ఉమా  జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో అందించడం అనేది చాలా సంతోషంగా ఉన్నదని దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలియజేసారు…

 పుస్తకం ఆవిష్కరించిన వారిలో :- ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐక్య కాపనాడు కృష్ణాజిల్లా రీజనల్ ప్రెసిడెంట్ బేతు రామ్మోహన్రావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, వన్నెంరెడ్డి  రాధాకృష్ణ, వెలువంటి లక్ష్మణరావు, తోట క్రాంతి కుమార్, ఉమ్మడిశెట్టి కృష్ణమూర్తి, పైడి శ్రీను, PVR, బర్మా శ్రీను, అడపా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version