వంగవీటి రంగా 36 వ వర్ధంతి రంగా విగ్రహానికి పూల మాల నివాళులు అర్పించిన వైసిపి సీనియర్ నేత పోతిన మహేష్

0

 విజయవాడ

విజయవాడ చెరువు సెంటర్ లో వంగవీటి రంగా 36 వ వర్ధంతి 

రంగా విగ్రహానికి పూల మాల నివాళులు అర్పించిన వైసిపి సీనియర్ నేత పోతిన మహేష్

వంగవీటి రాధా పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసిపి సీనియర్ నేత పోతిన మహేష్

 భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి, నమ్మిన పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి వంగవీటి రంగా 

వంగవీటి రంగా మాకు ఎప్పటికీ స్పూర్తి 

ఆశయాల కోసం ఎలా‌ నిలబడాలో తెలిపిన వ్యక్తి రంగా 

వంగవీటి రంగా అందరి వాడు. కాని సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉంది

రంగా ఉద్యమ వారసులుగా మేము అనేక పోరాటాలు చేశాము

వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారు

కాపు రిజర్వేషన్ల పైన రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదు

విగ్రహావిష్కరణ లు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు..కాని రంగా ఆశయాల కోసం ఎక్కడా నిలబడని వ్యక్తి రాధా

రంగా కొడుకు రాధా ఆలోచన అర్ధం కావడం లేదు

కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా వంగవీటి రాధా ఎప్పుడు బయటకు రాలేదు

అయినా రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయి

ప్రజా సమస్యలపై, కాపు సామాజిక వర్గ సమస్యలపై రాధా మాట్లాడకపోవడం నాకు బాధేస్తుంది

ఎన్నికల్లో మాత్రమే రాధా బయటకు వస్తున్నారు. మిగతా అంశాల్లో బయటకు రాకపోవడం రంగా వారసులమైన మాలాంటి వాళ్లకు బాధేస్తుంది

రంగా పేరు జిల్లాకు పెట్టాలని రాధా ఎక్కడా మాట్లాడడం లేదు ఎందుకు

వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారుల కు రాధా మేలు చేసినవి అనేకం ఉన్నాయి

రాధా పదవి గురించి మాట్లాడడం కాదు… రంగా ఆశయాల సాధన కోసం నడుం బిగించాలి. అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకుంటే ఎలా

మాకు పదవుల మీద వ్యామోహం లేదు. సీటు రాకపోయినా పోరాటం చేస్తున్నాం

బిసి వర్గాల భవిష్యత్తును కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపడం దురద్రుష్టకరం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version