రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఇస్లాం సాంప్రదాయ ప్రకారం సత్కరించిన ప్రముఖ వ్యాపారవేత్త ఎండి మహమూద్

0

 రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఇస్లాం సాంప్రదాయ ప్రకారం సత్కరించిన ప్రముఖ వ్యాపారవేత్త ఎండి మహమూద్

*విజయవాడ: పాతబస్తీ వాస్తవ్యుడు ప్రముఖ వ్యాపారవేత్త ఎండి మహమూద్  రాష్ట్ర డిజిపి ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాను పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మర్యాదపూర్వక ఇస్లాం సాంప్రదాయ ప్రకారం రాష్ట్ర డిజిపిను టోపీ, మత గురువులు ధరించే చౌకం మరియు జగత్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త మీద సర్వ మానవ కోసం అవతరించిన పవిత్ర ఖురాన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ముద్రించబడిన ఖురాన్ ను రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా కు అందజేసిన ఎండి మహమూద్  అదేవిధంగా ఎండి మహమూద్ గత దశాబ్ద కాలంగా రాష్ట్రస్థాయి ముఖ్య అధికారులకు పవిత్ర రంజాన్ మాసంలో ఈ విధంగా సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాను సత్కరించడం జరిగినది. పవిత్ర రంజాన్  మాసంలో సర్వ మానవ వాళి  సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎండి మహమూద్ ఆ భగవంతుని సన్నిధిలో కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version