రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ , బీజేపీ రాష్ట్ర నాయకులు పైలా సోమినాయుడు .

0

 ఈ రోజు సిద్ధార్థ అకాడమీ నందు “ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ ” కార్యక్రమం లో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ , బీజేపీ రాష్ట్ర నాయకులు పైలా సోమినాయుడు .

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డురి శ్రీరామ్ , ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ నాగేశ్వర్రావు కూడా పాల్గొనటం జరిగినది..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version