రాష్ట్రంలో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్

0

రాష్ట్రంలో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్

పలమనేరు :

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో కుంకీ ఏనుగులు గస్తీకాశాయి. 8 అడవి ఏనుగుల గుంపు టేకుమంద ప్రాంతంలో తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకీలను శిక్షకులు ఆవైపు తీసుకెళ్లారు. పంటలవైపు రాకుండా అడవి ఏనుగులను కుంకీ ఏనుగులు దారి మళ్లించాయి. అడవి నుంచి వచ్చిన గుంపులో ఓ గున్న ఏనుగు ఉండటంతో వాటిని మళ్లించడం కాస్త కష్టమైందని పలమనేరు DFOవేణుగోపాల్
తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version