మంత్రి లోకేష్ కు సహచర మంత్రుల అభినందనలు

0

 మంత్రి లోకేష్ కు సహచర మంత్రుల అభినందనలు

అమెరికాలో వారం రోజులపాటు పెట్టుబడుల జైత్రయాత్రను విజయవంతంగా పూర్తిచేసి అమరావతి విచ్చేసిన మంత్రి లోకేష్ ను సహచర మంత్రులు ఉండవల్లి నివాసంలో కలిసి అభినందించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడానికి మీరు పడుతున్న కష్టం తమకందరికీ ఆదర్శమని అన్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టడంలో గేమ్ చేంజర్ కాగలవని వారు కొనియాడారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version