మంత్రి నారాయణ సలహాలతో ఇంటర్ విద్యలో సంస్కరణలు తెస్తున్నామని ప్రకటించిన మంత్రి నారా లోకేష్

0

 అమరావతి..

మంత్రి నారాయణ సలహాలతో ఇంటర్ విద్యలో సంస్కరణలు తెస్తున్నామని ప్రకటించిన మంత్రి నారా లోకేష్

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఈ ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ కామెంట్స్

గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ అడ్మిషన్లు 15 వేలు పెరిగాయి

నారాయణ విద్యా సంస్థల తో పోటీపడేలా తమను గైడ్ చేయాలని స్వయంగా మంత్రి నారాయణ ని అడిగాను

విద్యార్దులకు అవసరమైన గైడెన్స్,మెటీరియల్ ఇవ్వాలని కూడా అడిగాను

నిన్న ఒక వర్క్ షాపున కు వచ్చి అధ్యాపకులకు నారాయణ సలహాలు,సూచనలు ఇచ్చారు

కేవలం ఇంటర్ రెండేళ్లు కాకుండా 9 వ తరగతి నుంచి ఓరియంటేషన్,ట్రైనింగ్ మొదలుపెడితే బాగుంటుందని కోరాను

త్వరలోనే ఈ సంస్కరణలు అమలు చేస్తాం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version