విజయవాడలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ లో ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి