బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ మర్యాదపూర్వకంగా కలిసిన గోవా గవర్నర్‌గా పి అశోకగజపతిరాజు
నియమితులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు పి అశోకగజపతిరాజు ని వారి స్వగృహంలో కలిసి అభినందనలు తెలియజేసిన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్