ఫీజు రీయింబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్…..

0

 చిత్తూరు జిల్లా

ఫీజు రీయింబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్…..

కూటమి ప్రభుత్వానికి డెడ్ లైన్ చెప్పిన రోజా ఫిబ్రవరి 5 లోపల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి

చంద్రబాబు సీఎం ఏడు నెలలైనా సూపర్ సిక్స్ కి అతిగతి లేదు

తల్లికి వందనం కోసం 80 లక్షల మంది పిల్లలు ఎదురుచూపు. 

వారి తల్లుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది

టిడిపి నాయకులకు పరిస్థితి ఎలా ఉందంటే ?

ఆఖరికి వీళ్ళు ఇంట్లో వాళ్లకు జలుబు చేసి తుమ్ములు వచ్చిన దానికి జగనన్నే కారణం అనేలా ఉన్నారు

ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చంద్రబాబు దుష్ప్రచారం చేశారు

14 లక్షల కోట్ల అప్పులు ఉన్న అమలు చేస్తామని సూపర్ సిక్స్ హామీలను.. అందులో అప్పులు సగం అప్పు ఉన్నప్పుడు ఎందుకు హామీలను అమలు చేయలేరు

నారా లోకేష్ మాట ఏమైంది?

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడగండి అన్నారు

అయ్యా లోకేష్ ఏవి సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు ఏ కాలర్ పట్టుకుని అడగాలి రైట్ కాలరా లెఫ్ట్ కాలరా  ప్రశ్నించిన రోజా

రామానాయుడు సైకిల్ పట్టుకుని మీకు 15000 నీకు 15000 నీకు 15000 నీకు 18000 అని చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు చెప్పావు కదా

మీ నాయకుడు చంద్రబాబు గతంలో బటన్ నొక్కడం ఏమైనా గొప్ప.. మూలనున్న ముసలమ్మ నొక్కుతుందన్నావు

మూలం ఉన్న ముసలమ్మ నొక్క కలిగినప్పుడు 73 సంవత్సరాలు వయసోడివి మీరు ఎందుకు నొక్కలేకపోతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు రోజా

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో బాబు హామీలకు నాది గ్యారెంటీ వారంటీ అన్నారు

మరి చంద్రబాబు చేతులెత్తేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు సమాధానం చెప్పాలి

ఏడాది ఇవ్వాల్సిన తల్లికి వందనం రైతు భరోసా నిరుద్యోగ భృతి ఫ్రీ బస్ ఆడబిడ్డ నిధి మీరు ఇస్తారా? లేక మీ చంద్రబాబు ఇస్తారా? సమాధానం చెప్పండి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version