ప్రపంచ కప్ విజేత టీమిండియాను అభినందించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

0

 ప్రపంచ కప్ విజేత టీమిండియాను అభినందించిన

విజయవాడ పశ్చిమ

ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ పశ్చిమ, జూన్ 30

టి20 విజేతగా నిలిచిన టీమిండియా కు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

అభినందనలు తెలియజేశారు.

భారత్ ప్రపంచకప్ గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు 

చారిత్రాత్మకమైన విజయం సాధించి , యావత్ భారతావని 

 ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతమని సుజనా చౌదరి పేర్కొన్నారు

ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని జయంచి ప్రపంచకప్ సాధించిన భారత క్రికెటర్లకు పేరు, పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

తెలియజేశారు.

విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకమన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version