దోమలను నియంత్రించేందుకు విస్తృతమైన యాంటీ లార్వా ఆపరేషన్స్

0

 విజయవాడ నగరపాలక సంస్థ 

19-12-2024

దోమలను నియంత్రించేందుకు విస్తృతమైన యాంటీ లార్వా ఆపరేషన్స్

*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు*

 నగర ప్రజలు దోమలు మరియు దోమల ద్వార కలుగు వ్యాధులను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం గుణదల లోగల బుడమేరు కాలువలో పూడికలు తీశారు.

 నగరంలో దోమలు మరియు వాటి ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించుటకు ఒకవైపు ఫాగింగ్, సైడ్ కాలువల్లో పూడికలు తీయటం, ఎమెల్ ఆయిల్స్ ప్రే లాంటి  యాంటీ లార్వే ఆపరేషన్స్ తో పాటు బుడమేరు కాలువలో అత్యధిక పరికరాలైన ట్రక్సర్ మెషిన్, పడవలో మలేరియా వర్కర్స్ తో మరోవైపు లాంగ్ ఆర్మ్ తో విస్తృతంగా కాలువలో పూడికలను తీసి ప్రజలు దోమల ద్వారా కలుగు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు బయాలజీ సూర్యకుమార్ చర్యలు తీసుకున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version