ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నల్లమిల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుటుంబం
తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, చీరాల శాసనసభ్యులు మద్దూలూరి మాలకొండయ్య దంపతులు,యువ నాయకులు మనోజ్.
వారి వెంట వెంకటకృష్ణారెడ్డి దంపతులు,వైజాగ్ GV,కృష్ణారెడ్డి,సాగర్ ఉన్నారు.