గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ ని బియ్యం 149 యజమాని దళార్లు వ్యవహరిస్తున్నాడు విజయవాడ సింగినగర్ వాంబే కాలనీ 60

0

 6-10-2024 ఈ రేషన్ బియ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్  మంత్రి నాదెండ్ల మనోహర్  అధికారులు ఉన్నారో దీనిపై దృష్టి పెట్టాలని

వారందరూ కూడా ప్రజలకి రేషన్ బియ్యం చేరేలాగా ఉండాలని జర్నలిస్ట్ మానేపల్లి మల్లికార్జునరావు తెలిపారు

ఇటీవల వరద ప్రభావంలో విలువలు అన్ని మునిగిపోవడంతోటి గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ ని బియ్యం 149 యజమాని దళార్లు వ్యవహరిస్తున్నాడు విజయవాడ సింగినగర్ వాంబే కాలనీ 60 డివిజన్ నందు ఏదైతే ప్రజలకు అందించాలో రేషన్ బియ్యం గల స్టోరీ యజమాని అంత 149 నెంబర్ స్టోర్ యజమాని ఎవరైతే కార్డు ఉందో ఆ కార్డు కి రేషన్ వేయకుండా బియ్యము లేవు మీకు డబ్బులే ఇస్తాను అని చెప్పి పంచదార పంచదార ఇస్తున్నాడు లేతే డబ్బులు వెలకట్టి వేలిముద్ర వేపించుకొని వారికి డబ్బులు అందజేస్తున్నారు. ఇదేమి అడగ్గా స్థానిక ప్రజలు రేషన్ బియ్యం లేవు 149 డిపోగల యజమాని డబ్బులు ఇవ్వడం కార్డుదారులకి వేలు మొదలు వేపించుకొని డబ్బులు ఇస్తున్నారు ఇదేమైనా అడగ్గా మేము డబ్బులు ఇస్తాం రేషన్ బియ్యం లేదు అని ఏదైతే కార్డుదారులు ఉన్నారో వారి దగ్గర నుంచి రేషన్ బియ్యాన్ని డిపోదారుడే డైరెక్ట్ గా వేలిముద్ర వేసుకొని బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నాడు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version