గన్నవరం లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ

Spread the love

గన్నవరం లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ

సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి ఓటు వేసిన ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది : యార్లగడ్డ

ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటే ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలి : యార్లగడ్డ

ఓటు శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలి : యార్లగడ్డ

ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి : యార్లగడ్డ

Loading