ఎమ్మెల్యే సుజనా చౌదరి దసరా ఉత్సవాలను అందరూ సంతోషంగా చేసుకున్నారు

0

 విజయవాడ

ఎమ్మెల్యే సుజనా చౌదరి

దసరా ఉత్సవాలను అందరూ సంతోషంగా చేసుకున్నారు

కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి దసరా ఇది

స్థానిక ఎమ్మెల్యే గా ఇంద్రకీలాద్రి పై నా వంతు కర్తవ్యం నేను నిర్వర్తించా

సీపీ, కలెక్టర్, ఈఒ సమన్వయం తో ఉత్సవాలు విజయవంతం చేయడం అభినందనీయం..

దేవాదాయ శాఖ మంత్రి కూడా ప్రతి రోజు ఏర్పాట్లు పరిశీలీంచి చర్యలు తీసుకున్నారు

చిన్న చిన్న సమస్యలు తప్ప.. ఉత్సవాలు బాగా విజయవంతంగా జరగడం ఆనందంగా ఉంది..

కొన్ని లోపాలను గుర్తించాను…‌ వచ్చే యేడాది వాటిని పునరావృతం కాకుండా సరి చేస్తాం..

తాత్కాలిక ఏర్పాట్లు ప్రతి యేడాది చేసి మళ్లీ తొలగిస్తున్నారు

ఈసారి పర్మినెంట్ క్యూ లైన్ల తో పాటు కొన్ని శాశ్వత ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం

కొండ పైకి అనవసర వాహనాలు కూడా ఆపడం వల్ల ఇబ్బందులు తొలగించాం

సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం సూచనలు కూడా ఈ ఉత్సవాల విజయవంతం గా నిర్వహించేందుకు తోడ్పడ్డాయి.. 

ఒకవైపు కొండ పైకి, మరో వైపు నుంచి కిందకి దిగే లా మార్గాలు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం..

వచ్చే దసరా నాటికి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు ఉంటాయి..

సామాన్య భక్తులు ప్రశాంతంగా ఈసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.

ఎక్కడా ఎటువంటి గందరగోళం కొండ పై లేకుండా ఈ యేడాది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి

అధికారులు, పాలకులు కూడా సమన్వయం తో పని చేశారు

వీఐపీ, వివిఐపి లకు స్లాట్ లు ఇచ్చి ఒక ప్రత్యేక సమయం కేటాయించడంతో భక్తులు రద్దీ ఉన్నా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూసాము..

దుర్గగుడి అభివృద్ధి కి ఆ ప్రాంత ఎమ్మెల్యే గా నా వంతు కృషి చేస్తా..

సూచనలు, సలహాలు , అభిప్రాయాలను రాసి నాకు అందిస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version