ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి ఆదేశాల ప్రకారం లింగాల అనిల్ కుమార్ మరియు సంబంధిత ఏరియా శానిటరీ సిబ్బందితో కలిసి కాలవలు

0

ఈరోజు పశ్చిమ నియోజకవర్గం లోని 44వ డివిజన్ పరిధిలో క్వారీ రోడ్డు , పార్థసారధి రోడ్డు నందు గత రెండు మూడు రోజుల నుంచి వర్షాల కారణంగా కొండపై ప్రాంతం నుండి కొట్టుకు వచ్చిన చెత్త గాని మట్టి గాని కాలువలో పేరుకుపోవడం వలన మరియు ఈ రోడ్డు చాలా పల్లంగా ఉండుటవలన ఇబ్బందికరంగా ఉన్నదని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి  ఆదేశాల ప్రకారం లింగాల అనిల్ కుమార్  మరియు సంబంధిత ఏరియా శానిటరీ సిబ్బందితో కలిసి కాలవలు

శుభ్రపరిచి చెత్తను  తొలగించినారు, సదరు ఫిర్యాదు అందిన రెండు గంటలలోనే ఫిర్యాదును పరిష్కరించినందుకు లింగాల అనిల్ కుమార్  సంబంధిత జోనల్ కమిషనర్ రమ్య కీర్తన మేడం  కి, సానిటరీ సూపర్వైజర్ శివరాం ప్రసాద్  మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్  కి ధన్యవాదములు తెలిపినారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version