ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని నీ ఘనంగా సన్మానించిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ టిడిపి నేత బుద్దా వెంకన్న

0

 విజయవాడ

విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని నీ ఘనంగా సన్మానించిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్

టిడిపి నేత బుద్దా వెంకన్న

రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యం 

అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ చిన్ని

అవతల వారు వ్యక్తిగత దూషణలు చేసినా సమన్వయం తో ఉన్నారు

ఎప్పుడు వారి ఇంట్లో వాళ్లని ఒక్క మాట కూడా అనకుండా సంస్కారం చూపిన గొప్ప వ్యక్తి కేశినేని చిన్ని

నేడు తిరుగులేని విజయం తో చిన్ని రికార్డు సృష్టించారు

ఆయన చేసిన సర్వీసు ప్రజల్లో కి బాగా వెళ్లింది

కష్టం ఉందని కలిసిన‌ ప్రతి వ్యక్తి కి చిన్ని అండగా నిలిచారు

ఆర్ధికంగా, ఉద్యోగం, ఉపాధి, విద్యా పరంగా సేవలు అందించారు

కేశినేని శివనాథ్ చిన్ని ఇదే నియోజకవర్గం నుంచి ఎంపి గా హ్యాట్రిక్ సాధిస్తారు..

అందుకొసం మేమంతా కలిసి కట్టుగా పని చేస్తాం

పార్లమెంటు భవనంలో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే వరకు నేను వెన్నంటే ఉంటా

శ్రీరాముడికి ఆంజనేయుడు.. 

చంద్రబాబు కు ఈ బుద్దా వెంకన్న అంతే

చంద్రబాబు సిఎం గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది

గతంలో కేశినేని నాని ఎంపిగా ఎన్నికైన తరువాత చంద్రబాబు కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు

అందువల్ల మేమంతా ఆయన్ని వ్యతిరేకించాం

ఇప్పుడు కేశినేని చిన్ని సారధ్యంలో మేమంతా పని చేస్తాం

టీం టిడిపి అధ్యక్షుడు గా కేశినేని శివనాథ్ చిన్ని మాకు నాయకత్వం వహిస్తారు

పశ్చిమ నియోజకవర్గం లో మేమంతా కేశినేని చిన్నితో ప్రయాణిస్తాం

ఆయన పై అనవసరంగా నోరు పారేసుకుంటే మా పోరాటం ఇక్కడ నుంచే మొదలు పెడతాం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version