ఇంద్రకీలాద్రి పై ప్రారంభమైన శాకంభరిఉత్సవాలు

0

శాకంభరీ నమోస్తుతే

ఇంద్రకీలాద్రి పై ప్రారంభమైన శాకంభరిఉత్సవాలు

జులై 10 తో ముగింపు

హరిత వర్ణంలో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రి

ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఆలయ ఈవో శీనానాయక్
దేశంలోని పలు ప్రాంతాల నుండి ఈ ప్రత్యేక పండగకు భక్తులరాక – మొదటి రోజైన మంగళవారం ఆలయ అలంకరణ,కదంభం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50టన్నుల కూరగాయల వినియోగం – గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుండి సేకరణ- కూరగాయల సేకరణ నిమిత్తం 10 రోజులు నుండి శ్రమిస్తున్న ఆలయ సిబ్బంది
ప్రధాన ఆలయం లో శ్రీ కనకదుర్గ అమ్మవారు, మహా మండపం లో ఉత్సవ మూర్తి, ఉపాలయాలల్లో దేవతామూర్తులంతా హరిత వర్ణంతో విరాజిల్లుతున్నారు.
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు ప్రత్యేక, అంతరాలయ దర్శనం రద్దు అని ప్రకటించిన ఈవో శీనా నాయక్

భక్తులరద్దీ దృష్ట్యా దేవాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయింపు, దేవాలయసిబ్బంది సెలవుల రద్దు.ఆషాఢ సారె సమర్పణ బృందాలు, శాకంభరీ దేవి దర్శనంకొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version