ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ & కార్పొరేషన్ చైర్మన్ C.సావిత్రి ప్రమాణ స్వీకార

0

 విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ నందు స్టేట్ బిసి భవన్ లో ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ & కార్పొరేషన్ చైర్మన్ C.సావిత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్

ఆధ్వర్యంలో వారికి అభినందనలు తెలియజేసి శాలువా మరియు బొకే అందచేసి గజమాలతో సత్కరించడం బిసి భవన్ లో ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ & కార్పొరేషన్ చైర్మన్ C.సావిత్రి  మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీసీ మంత్రికి ధన్యవాదాలు తెలియపరచి నేను బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధితులు చేపట్టాను నా వంతు కృషి చేస్తానని బీసీ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి అన్నారు 

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బీసీ కార్పొరేషన్ బోర్డ్ నెంబర్లు ఓబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల నాగేంద్ర కుమార్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్ , రాష్ట్ర కోశాధికారి BSK పట్నాయక్ ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ రాష్ట్ర సంచార అర్ధసంచారజాతుల కన్వీనర్ అరబోలు చంద్రశేఖర్ ఓబీసీ మోర్చా రష్ట్ర మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు  తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version