అధ్యక్షులు శివాజీ ముదిరాజ్ మరియు ఎన్టీఆర్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు ముదిగొండ శివ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 42వ డివిజన్ కుటుంబ సభ్యుడు కూనపరెడ్డి తులసీరామ్ గత కొద్ది కాలంగా పక్షవాతం

0

 తెలుగుదేశం పార్టీ 42వ డివిజన్ అధ్యక్షులు శివాజీ ముదిరాజ్ మరియు ఎన్టీఆర్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు ముదిగొండ శివ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 42వ డివిజన్ కుటుంబ సభ్యుడు కూనపరెడ్డి తులసీరామ్  గత కొద్ది కాలంగా పక్షవాతం

కారణంగా కాలు చేయి పనిచేయక కుటుంబం గడవక అనేక ఇబ్బందులకు పడుతున్నట్లు స్థానికులు డివిజన్ అధ్యక్షులు శివాజీ ముదిరాజ్ కి తెలియపరచగా మానవతా దృక్పథంతో సేవా భావంతో టీం బుద్ధ వెంకన్న నాగుల్ మీరా యూత్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఒక నెలకి సరిపడా నిత్యవసర సరుకులు బియ్యం బస్తా మందుల ఖర్చులకోసం కొంత డబ్బులు వారి కుటుంబానికి అందజేసి వారి కుటుంబానికి తామెప్పుడూ అండగా ఉంటామని వారి తల్లి గారికి భరోసాను కల్పించి ఆదుకోవడం జరిగింది* 

*ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకురాలు ఎడ్లవల్లి సంధ్య, ఉంగరాల సత్యనారాయణ మైనారిటీ నాయకులు రెహమాన్ భాయ్, డివిజన్ ఉపాధ్యక్షులు కేసన రమేష్ గౌడ్, బీసీ నాయకులు బోరిగొర్ల వెంకట్రావు యాదవ్, యువ నాయకులు బండ్ రెడ్డి శివ,తిరుపతి యాదవ్ స్థానిక కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు చేస్తున్న సేవా భావానికి హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు* 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version