అద్దంకి నియోజకవర్గం వైసిపి పార్టి నుండి బిజెపి లో చేరికలు

0

 భారతీయ జనతాపార్టీ 

ఆంధ్రప్రదేశ్ 

అద్దంకి నియోజకవర్గం  వైసిపి పార్టి నుండి బిజెపి లో చేరికలు

చేరికలతో.. బిజెపి బలోపేతం… *బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి*l

విజయవాడ ….. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో అద్దంకి నియోజకవర్గం నుంచి సర్పంచ్ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతులమీదుగా బిజేపి పార్టీ లో చేరారు.

ఈసందర్భంగా వారందరి నీ ఉద్దేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ బిజెపి జాతీయ భావాల తో పనిచేసే కార్యకర్త లో సమూహం.కాషాయ కండువా కప్పుకోవడంతో పాటు భాద్యతలు కూడా తీసుకోవలసి న అవసరం ఉందన్నారు.

బిజెపి శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు తో బిజెపి నడుస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్తు లో అద్దం కి నియోజకవర్గం బిజెపి బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. జాగర్లమూడి.యలమందరావు.ex pdcc.బ్యాంకు డైరక్టర్ ఆధ్వర్యంలో జాగర్లమూడి వారి పాలెం సర్పంచ్ . జాగర్లమూడి వెంకట రత్నం గారి నాయకత్వం లో  కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు 

జంద్రాజుపల్లి. మాతయ్య (ex zptc) కొరిశపాడు మండలం 

నల్లపనేని. శ్రీనివాసరావు.ex వైస్ ప్రెసిడెంట్.మోదేపల్లి 

ఓగుసల.యాలమందరావు.ex వైస్ ప్రెసిడెంట్ .బీసీ రావు పాలెం 

మారెడ్డి. శ్రీనివాసరెడ్డి. వెంకటాపురం 

గుర్రం. నాగేశ్వరరావు.ex ఎంపీటీసీ 

పల్లకి. శ్రీనివాసరెడ్డి. వెంకటాపురం 

బండి. ఓబులరెడ్డి.ex డైరక్టర్ pacs 

ధూళిపాళ. చంద్రరావు. మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ 

జాగర్లమూడి. శ్రీరామమూర్తి. వార్డ్ మెంబర్ 

కొప్పుల. రామారావు.sc సెల్. అద్దంకి మండలం 

కొండమూరు. బుల్లిరెడ్డి. మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ 

మెడికొండ. మోషే బాబు.sc సెల్. పంగులూరు మండలం.

ఈ కార్య్రమంలో బిజేపి జిల్లా అధ్యక్షులు y.లక్ష్మినారాయణ కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జీ. పరుచూరి శ్రీనివాసరావు. బిజేపి ఆర్టీజన్ సెల్ స్టేట్ కన్వీనర్ . కొండముడి. బంగారు బాబు. బిజేపి నాయకులు తమ్మన శ్రీనివాసరావు  సమన్వయంతో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version