డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవాలయాల పర్యటన

0

 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవాలయాల పర్యటన

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన.

జ్వరం నుంచి కోలుకున్న పవన్‌. 

ఈ నెల 12, 13, 14 తేదీల్లో కేరళ, తమిళనాడులోని అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాల సందర్శన. 

సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్‌ పర్యటనకు ప్రాధాన్యత.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version