కుక్కల దాడిలో చనిపోయిన రెండు సంవత్సరాల చిన్నారి. పాత సినిమా హాలు దగ్గర ధర్నా

0

 కుక్కల దాడిలో చనిపోయిన రెండు సంవత్సరాల చిన్నారి. పాత సినిమా హాలు దగ్గర ధర్నా 

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం 

 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న పాత సినిమా హాల్ సెంటర్ నందు ధర్నా చేపట్టిన బాధ్యతలు

 ఏకంగా 10 కుక్కలు దాడిలో చనిపోయిన చిన్నారి. పాత సినిమా హాలు దగ్గర ధర్నా

తండోపతండాలుగా తరలి వచ్చినటువంటి చిన్నలో పెద్దలు మహిళలు పురుషులు భయపడుతున్న జనంచలించిపోతున్న భయాందోళనలో ప్రజలు

ఈ దారుణాలు అడిగితే అధికారులు సినీ హీరోయిన్ కూక్కలని చంపితే కేసులు పెడతామని సినీ హీరో అమల ఆది అని అధికారులు తప్పించుకుంటున్నారు మూగజీవుడ్ని చంపితే ఇలా ఉంటే మరి మనుషుల్ని చంపిన ఎవరు మీరు తీసుకోరు అధికారులు ఎందుకు స్పందించారు రెండు సంవత్సరాల బాలుడిని కోల్పోయిన తల్లిదండ్రుల సినీ హీరోయిన్ మీద అధికారులు మీద కేసు పెడితే తెలిసిద్ది అని బాధితులు వేదన తెలిపారు

ఈ దుర్మార్గానికి ఎవరు కారకులు కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టకపోవడం వలన పంచాయతీ కార్యదర్శి దీనికి మూల్యం చెల్లించాలని పెనుగంచిప్రోలు గ్రామ ప్రజలు తుపాను కాలనీ బాధితులు పెద్ద ఎత్తున వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాత సినిమా హాల్ వద్ద ధర్నా

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version