Home Andhra Pradesh సుజనాను గెలిపించండి-గుమ్మడి గోపాలకృష్ణ

సుజనాను గెలిపించండి-గుమ్మడి గోపాలకృష్ణ

4
0

 సుజనాను గెలిపించండి-గుమ్మడి గోపాలకృష్ణ

ప్రజల శ్రేయస్సు కోసం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాను గెలిపించాలని ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఏపీలో కళా రంగాన్ని జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని దుయ్యబట్టారు. ఎన్డీఏ కూటమికి ఓటేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here